న్యూస్ సినిమా

Rajamouli – Mahesh: సూపర్ స్టార్‌తో జక్కన్న అలా చేస్తే కొత్త ప్రయత్నమే..!

Share

Rajamouli – Mahesh: ఎస్.ఎస్.రాజమౌళి..ఇప్పుడు ఇండియన్ సినిమాను హాలీవుడ్ సినిమాల రేంజ్‌కు తీసుకెళ్ళిన అగ్ర దర్శకుడు. బాహుబలి సిరీస్ తర్వాత ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్ ఇండియన్ సినిమాతో మరోసారి రెట్టింపు హిట్ సాధించారు. మేకింగ్ లో హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తీసిపోలేదు అని రాజమౌళి నిరూపించారు. హాలీవుడ్ సినిమా అంటే కనీసం ఓ 10 మంది స్టార్ డైరెక్టర్లు కలిసి చేస్తారు. కానీ, రాజమౌళి ఒక్కడే ఇక్కడ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలను తీసి గొప్ప మేకర్ అనిపించుకుంటున్నారు.

is rajamouli-mahesh planning for pan world movie
is rajamouli-mahesh planning for pan world movie

ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని రాజమౌళి అంటే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో మాత్రమే కాదు హాలీవుడ్‌లో కూడా ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆయన ప్రతీ సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతున్నాయి. బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. ఇక త్వరలో రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా  భారీ పాన్ ఇండియన్ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది.
ఇప్పటికే ఈ మూవీ కథనం పై రక రకాల వార్తలు వస్తున్నాయి.

Rajamouli – Mahesh: ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో ..?

రాజమౌళి కూడా ఈ సారి మహేశ్ బాబుతో చేయబోయో సినిమాతో ఏకంగా హాలీవుడ్‌లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో మహేశ్ స్టైలిష్ అల్ట్రా లుక్‌కు పాన్ ఇండియా సినిమా కూడా పాన్ వరల్డ్ సినిమా తీయమని అభిమానులు కోరుతున్నారు. ఎటూ స్పై అండ్ ట్రైం ట్ర్వావెల్ కథను తీయనున్నట్టు ప్రచారం జరుగుతుంది కాబట్టి పక్కా హాలీవుడ్ సినిమాను మహేశ్ బాబుతో తీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజమౌళి టార్గెట్ కూడా ఇప్పుడు అదే కాబట్టి గ్యారెంటీగా వీరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా హాలీవుడ్ రేంజ్ అని ఫిక్సైపోవచ్చు. అదే చేస్తే రాజమౌళి కొత్త ప్రయోగం చేస్తున్నట్టే. మరి ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Share

Related posts

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ‘చావుకబురు చల్లగా’ తర్వాత సర్దేసుకున్నట్టేనా..? కొన్ని సినిమాలను ఎందుకొప్పుకుందో పాపం..!

GRK

RRR: అనవసరంగా ఈ సమయంలో రాజమౌళి సాంగ్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదా..?

GRK

Prabhas: ‘రాధేశ్యామ్’ కి ప్రభాస్ తప్ప కలిసొచ్చే అంశాలేవీ లేవా..?

GRK