NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan: ఆ సినిమా ఫ్లాప్‌కు చరణ్ కారణమా..రెమ్యునరేషన్ ఎందుకు తిరిగిచ్చేసినట్టు..!

Ram Charan: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా చిన్న హీరోల సినిమాల దగ్గర్నుంచీ స్టార్ హీరోల సినిమాల వరకూ చాలా సినిమాలు ఆశించి నంతగా సక్సెస్ సాధించనివి కూడా ఉన్నాయి. కానీ, సినిమా లాభం వచ్చినా, నష్టం వచ్చినా చివరికి అది దక్కేది నిర్మాతకు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్‌కు. నిర్మాత లేకపోతే ఏ హీరో సినిమా చేయలేడు. డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమా విడుదల కాకుండా ల్యాబ్‌లోనే ఉండిపోతుంది. అలా ల్యాబ్ నుంచి థియేటర్స్‌లో రిలీజైన సినిమాలు అన్నీ హిట్ కావు.

is ram-charan-reason for flop of that movie
is ram charan reason for flop of that movie

కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంటాయి. దాంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ధికంగా కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అందరు టెక్నీషియన్స్ తాము తీసుకున్న రెమ్యునరేషన్ కాస్త తిరిగి నిర్మాతకు ఇచ్చేసి సపోర్ట్ చేస్తే నష్ఠం కాస్తలో కాస్త పుడుతుంది. కానీ, అలా అందరూ నిర్మాత వైపు నుంచి ఆలోచించరు. అయితే, మన తెలుగు భాషలో అలా నిర్మాత వైపు నుంచి ఆలోచించేవారున్నారు. వారిలో మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, మహేశ్, ఎన్.టి.ఆర్ ముందు ఉంటారు.

Ram Charan: నా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదనే..

రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ ఆశించినంతగా సక్సెస్ సాధించలేదు. సినిమా విడుదలరోజు బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకుంది. కానీ, ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే డిజాస్టర్‌గా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు బాగా నష్టాలను మిగిల్చింది. ఈ విషయం హీరో చరణ్‌కు తెలియడంతో నిర్మాత డీవీవీ దానయ్యకు తాను తీసుకున్న రెమ్యునరేషన్ ఉంచి మళ్ళీ తిరిగి రూ 15 కోట్లు
ఇచ్చేశాడట. ఈ విషయం కూడా ఓ తమిళ నిర్మాత వెల్లడించారు. నేను హీరో నటించిన సినిమా వల్ల నా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదనే దానయ్య వద్దని చెపుతున్నా వినకుండా చరణ్ డబ్బు తిరిగి ఇచ్చేశారట.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu