Samantha-Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్, నిర్మాత విఘ్నేశ్ శివన్ తో ఆమె జూన్ 9న ఆమె ఏడడుగులు వేయబోతోంది. గత ఆరేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. తమిళనాడులోని మహబలిపురంలో ఓ ప్రముఖ రిసార్ట్ వీరి వివాహానికి వేదిక కానుంది.పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక నయనతార తన సన్నిహితులకు వెడ్డింగ్ ఇన్వెటేషన్ పంపిందట. ఈ లిస్ట్‌లో సమంత కూడా ఉందట. అయితే సామ్ నయన్-విఘ్నేశ్‌ల వివాహానికి హాజరు అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఇందుకు కారణం సామ్ `ఖుషీ` మూవీ షూటింగ్ తో బిజీగా ఉండటమే అట.
డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాశ్మీర్ లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి కాగా.. సెకెండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు మేకర్స్. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ చాలా బిజీగా సాగుతోంది.
షూటింగ్ పక్కన పెట్టి నయన్-విఘ్నేశ్‌ల వెడ్డింగ్ కి హాజరు అయ్యే అవకాశాలు లేవని, నయన్‌కు సామ్ హ్యాండ్ ఇవ్వబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే సమంత పెళ్లికి డుమ్మా కొడుతుందా..? లేక షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మ్యారెజ్కు వెళ్తుందా..? అన్నది తెలియాల్సి ఉంది.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…