NewsOrbit
న్యూస్ సినిమా

Sukumar – Vijay Devarakonda: సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమా అటకెక్కిందా..కారణం ఏంటంటే..?

Sukumar – Vijay Devarakonda: పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్ – పాన్ ఇండియన్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా అటకెక్కిందా..! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి చక్కర్లు కొడుతోంది. ఈ కాంబినేషన్‌లో సినిమాను మేకర్స్ ప్రకటించి దాదాపు రెండేళ్ళవుతోంది. కానీ, కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. ఇక సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప సినిమా మొదలవడంతో ఆ ప్రాజెక్ట్ మీదే సుకుమార్ బిజీ అయిపోయాడు. గత ఏడాది వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

is sukumar-vijay-devarakonda movie cancelled
is sukumar vijay devarakonda movie cancelled

పాన్ ఇండియన్ రేంజ్‌లో విడుదలై 5 భాషలలో భారీ సక్సెస్ సాధించింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కూడా సుకుమార్ ప్లాన్ చేశాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలవలేదు. వాస్తవంగా ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళాల్సింది. కానీ, స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేసిన నేపథ్యంలో ఆలస్యం అయింది. జూన్ లేదా జూలై నెల నుంచి పుష్ప సీక్వెల్ మొదలవబోతోంది. ఈ సినిమా కంప్లీట్ అవడానికి ఈ ఏడాది పూర్తవుతుంది.

Sukumar – Vijay Devarakonda: అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ రేంజ్‌లో..

ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో జనగణమన మొదలైంది. కాబట్టి ఈ ఏడాది విజయ్ బిజీ. అయితే, సుకుమార్ పుష్ప 2 తర్వాత విజయ్‌తో సినిమా చేస్తారా అంటే కొన్ని సందేహాలున్నాయి. ఇప్పటికే మెగాస్టార్‌తో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత విజయ్ సినిమా ఉండాలి. అప్పటి వరకు ఇదే కాంబినేషన్ ఉంటుందా లేదా ప్రాజెక్ట్ అటకెక్కుతుందా చూడాలి. ఇకవేళ వస్తే మాత్రం అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ రేంజ్‌లో ఉంటుందనడంలో ఏమాత్రం డౌట్స్ అవసరం లేదు.

Related posts

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju