ఎనర్జిటిక్ స్టార్ట్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన మాస్ సై ఫై ఎంటర్టైనర్ `ఇస్మార్ట్ శంకర్`. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బీ, సీ సెంటర్స్ ఆడియన్స్ కి మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది. లేటెస్ట్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 3డేస్ లో 36 కోట్ల గ్రాస్ ని సాధించింది. షేర్ 16.39 కోట్ల రూపాయలు. నిజాంలో 7.39 కోట్ల రూపాయలని అంటున్నారు. రామ్కెరీర్లోనే ఇదే బెస్ట్ … కాగా `టెంపర్` తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్కి దక్కిన సాలిడ్ హిట్ ఇది.
previous post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!