NewsOrbit
న్యూస్ సినిమా

Prashanth Neel: సలార్ తర్వాతే అది డిసైడ్ అవుతుందీ అంటున్న ఫ్యాన్స్..

Prashanth Neel: ప్రశాంత్ నీల్..ప్రస్తుతం పాన్ ఇండియన్ డైరెక్టర్స్‌లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు. దీనికి కారణం కేవలం రెండు సినిమాలే. ఉగ్రమ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్ 1తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ ఒక్క సినిమా ఆయనకు టాలీవుడ్‌లో వరుసగా భారీ చిత్రాలను తెరకెక్కించే అవకాశాలు కల్పించింది. ఇక తాజాగా కేజీఎఫ్ 1కు సీక్వెల్‌గా వచ్చిన చాప్టర్ 2 పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ హిట్ సాధించింది. తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళం తమిళ భాషల్లో హిట్ సాధించిది.

it will decide only after salaar says fans
it will decide only after salaar says fans

ఆర్ఆర్ఆర్ సినిమా అంత కాకపోయినా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పరంగా భారీ స్థాయిలో రాబడుతోంది. కథ, కథనం ఆసక్తికరంగా లేకపోయినా కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ సీన్స్, యష్ పర్ఫార్మెన్స్ సినిమా భారీ సక్సెస్ కావడానికి కారణం అయ్యాయి. కథ ఎక్కడుందీ కేజీఎఫ్ 2లో అని వెతుక్కుంటున్న వారు కూడా యాక్షన్ సీక్వెన్స్ అధ్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ యాక్షన్ సీన్స్ దర్శకుడు రాజమౌళి కంటే బాగా తీశాడని చెప్పుకుంటున్నారు.

Prashanth Neel: అంత ఈజీగా అందరికీ సాధ్యపడదు కదా.

అంతేకాదు, ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా రాజమౌళితో సమానం ప్రశాంత్ నీల్ అని కేజీఎఫ్ 2 తర్వాత కొందరు అంటున్నారు. అయితే, కేజీఎఫ్ సిరీస్ తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. మేకింగ్ పరంగా ఒకే అనిపించుకున్న బలమైన ఎమోషన్స్.. సెంటిమెంట్ సీన్స్ లేవని చెప్పుకుంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్‌ను రాజమౌళితో కంపేర్ చేయాలంటే అది సలార్ తర్వాతే అని..ఆ సినిమా మేకింగ్, అందుకునే సక్సెస్ ..వచ్చే క్రెడిట్ ..ఇవన్నీ బేరీజు వేసిన తర్వాతే జక్కన్నకు ప్రశాంత్ నీల్ సమానం అని చెప్పొచ్చు తప్ప ఇప్పుడే చెప్పుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. మరి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి అందుకున్న క్రెడిట్ అలాంటిది. అంత ఈజీగా అందరికీ సాధ్యపడదు కదా.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!