బిగ్ బాస్ 4 ముందు నిలబడలేక పోతున్న జబర్దస్త్ టీం సంచలన నిర్ణయం తీసుకున్నారు..? ఆ అమ్మాయి వస్తోంది..??

Share

తెలుగు టెలివిజన్ టిఆర్పి రేటింగ్ లలో రికార్డులు సృష్టించే జబర్దస్త్ షోకి బిగ్ బాస్ సీజన్ ఫోర్ తాజాగా చెక్ పెట్టినట్లు అయింది. ఒకపక్క ఐపీఎల్ మరోపక్క బిగ్ బాస్ షో వస్తున్న నేపథ్యంలో వీక్షకులు అంతా జబర్దస్త్ చూడటం తగ్గించేసినట్లు టాక్. ఇటువంటి తరుణంలో జబర్దస్త్ లో మంచి స్టాఫ్ ఉండాలని…ఎలాగైనా టిఆర్పి రేటింగ్ తిరిగి సంపాదించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టెలివిజన్ రంగంలో వార్తలు వస్తున్నాయి.

BB Telugu 3 fame Ashu Reddy makes her Jabardasth debut; watch promo - Times of Indiaపూర్తి విషయంలోకి వెళితే ఈసారి జబర్దస్త్ లోకి సెన్సేషనల్ సెలబ్రిటీ ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆమె మరెవరో కాదు జూనియర్ సమంత అని పేరు తెచ్చుకున్న క్యూట్ గర్ల్.. బిగ్ బాస్ సీజన్ త్రీ లో మెరిసిన కంటెస్టెంట్ అన్షు రెడ్డి. త్వరలో ఈ జూనియర్ సమంత జబర్దస్త్ స్టేజిపై కనపడనుంది. సినిమాల్లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న తాగుబోతు రమేష్ తో కలసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయింది.

 

ఇప్పటికే అన్షు రెడ్డి ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. దీంతో ఈసారి జబర్దస్త్ కి మంచి రేటింగ్ లో వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు భావిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అక్టోబర్ 8 వ తారీఖున ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ దెబ్బతో టిఆర్పి రేటింగ్ లు మళ్లీ పుంజుకోవడం గ్యారెంటీ అని జబర్దస్త్ టీం భావిస్తోంది. 


Share

Related posts

డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌న్ క‌న్నుమూత‌

Siva Prasad

Rashmi Gautam Beatiful Outdoor Images

Gallery Desk

ఆహా.. తాప్సీ.. అలా ఎవరైనా భోజనం చేస్తారా?

Teja