NewsOrbit
న్యూస్ సినిమా

Jagapathi babu : కెరియర్ లోనే డిఫరెంట్ క్యారెక్టర్ రోల్ లో జగపతి బాబు..!!

Jagapathi babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విలన్ పాత్రలో సరికొత్త క్యారెక్టర్లు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నాడు జగపతి బాబు. ఇండస్ట్రీలో మొదటి లో ఫ్యామిలీతో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న జగ్గు భాయ్.. ప్రస్తుతం కెరియర్ లో స్టార్ హీరోల పక్కన క్యారెక్టర్ సపోర్ట్ పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. పెద్ద పెద్ద హీరోల సినిమాలో విలన్ పాత్రలు చేసి ఔరా అనిపిస్తున్న జగపతిబాబు.. కెరియర్ లో ఎవరూ ఊహించని క్యారెక్టర్ వేశారు.

Jagapathi Babu: Jagapathi Babu in a different character role in his career .. !!
Jagapathi Babu Jagapathi Babu in a different character role in his career

ఆయనే స్వయంగా ఆ క్యారెక్టర్ కి సంబంధించిన పిక్చర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే ఏసుక్రీస్తు క్యారెక్టర్ జగపతి బాబు చేశారు. జీసస్ ని సిలువ వేసినట్టు.. జగపతి బాబు ని కూడా సిలువ వేసినట్టు ఒక పిక్చర్ ఇటీవల సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. దీంతో విడుదలైన తక్కువ టైమ్ లోనే వైరల్గా మారటం తో పాటు ఈ సినిమాలో జగపతి బాబు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

సినిమాలో పార్ట లేకపోతే ఊరికనే ఫోటో ఫోజా అన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. ఏసుక్రీస్తు మాదిరిగానే తలకు ముళ్ళ కిరీటం మేకులతో సిలువకు చేతులు దాని నుండి రక్తం కారుతున్న మొహంతో జగపతిబాబు ఈ ఫోటోలో కనిపిస్తున్న నాడు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి బాబు విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కత్వంలో ఫాదర్-చిట్టి-ఉమా-కార్తిక్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో చాలా వరకు ఈ సినిమాలో స్టిల్ అని అంటున్నారు. 

Related posts

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N