NewsOrbit
Entertainment News సినిమా

Jagapathi Babu: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న జగపతిబాబు..!!

Jagapathi Babu: సీనియర్ హీరో జగపతిబాబుకి 90లలో సినిమాలకి మంచి క్రేజ్ ఉండేది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ జగపతిబాబు సినిమాలకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు మాస్ ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉండేది. జగపతిబాబు నటించిన అంతపురం, హనుమాన్ జంక్షన్, దొంగట మాస్ హిట్స్ అయ్యాయి. కుటుంబ నేపథ్యంలో మావిచిగురు, శుభలగ్నం, స్వప్నలోకం, సందడే సందడి ఇంక చాలా సినిమాలు ఫ్యామిలీ హిట్స్ అయ్యాయి. అయితే కెరీర్ పరంగా ఇప్పుడు జగపతిబాబు విలన్ పాత్రలు చేస్తూనే మరోపక్క సినిమాలో హీరోల తండ్రి పాత్రలు కూడా చేస్తూ వస్తున్నారు.

Jagapathi Babu is entering the Bollywood industry
Aayush

“శ్రీమంతుడు”లో మహేష్ బాబు తండ్రి. ఇంకా లెజెండ్, నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా కనిపించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి జగపతిబాబు రెడీ కావడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే ఆయుష్ శర్మ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో జగపతిబాబు నటిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడని.. తెలియజేయడం జరిగింది.

Jagapathi Babu is entering the Bollywood industry
Jagapathi Babu

అంతేకాదు ఆయన అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి తెలుగులో బెంగాల్ టైగర్, ఏమైంది ఈవేళ సినిమాలను నిర్మించిన కేకే రాధా మోహన్ తొలిసారి బాలీవుడ్ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఓటిటి రంగంలో కూడా పలు వెబ్ సీరిస్ లు చేస్తూ వస్తున్నాడు. కెరియర్ చివరిలో కూడా వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ జగపతిబాబు చాలా విజయవంతంగా కెరియర్ కొనసాగిస్తూ ఉన్నాడు. సెకండ్ ఆఫ్.. చాలా క్లాసికల్ రాయల్ లుక్ లో.. జగపతిబాబు చేస్తున్న పాత్రలు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి.

Related posts

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu