Janhvi Kapoor: అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. `దఢక్` అనే హిందీ మూవీతో సినీ రంగప్రవేశం చేసిన ఈ అందాల భామ.. అనతి కాలంలో అక్కడ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
నటనతో పాటు గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్.. ప్రస్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ చిత్రాలు చేస్తోంది. అలాగే త్వరలోనే ఈ బ్యూటీ టాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టబోతోంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న `జనగణమన`లో జాన్వీ హీరోయిన్గా ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని సైతం టాక్ నడుస్తోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. తన అందచందాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తాజాగా కూడా సిల్వర్ కలర్ తళుకు బెళుకుల డ్రెస్‌ను ధరించిన జాన్వీ.. ఎద అందాలను ఎలివేట్ చేస్తూ హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.
మైండ్‌బ్లాక్ చేస్తున్న జాన్వీ లేటెస్ట్ లుక్స్.. నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు మరియు నెటిజన్లు.. జాన్వీ అందాలను పొగిడేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి లేటెందుకు జాన్వీ కపూర్ తాజాగా పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!