33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
సినిమా

మరో అరుంధతిలా ఉందే…

Share

తెలుగులో గత కొంతకాలంగా థ్రిల్లర్ నేపధ్యం ఉన్న సినిమాలు, కొత్త కథలతో తెరకెక్కిన చిత్రాలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సోషియో ఫాంటసీ సినిమాలకి మార్కెట్ లో గిరాకీ బాగానే ఉంది, ఈ జోనర్ లోనే తెరకెక్కి త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమా ‘సువర్ణసుందరి’. జయప్రధ, పూర్ణ , సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సూర్య తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సువర్ణసుందరి సినిమా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. అదిరిపోయే గ్రాఫిక్స్ వర్క్ తో వచ్చిన ఈ టీజర్ అనుష్క నటించిన అరుంధతి సినిమాని గుర్తు చేస్తోంది.


Share

Related posts

Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2” షోలో వైయస్ రాజశేఖర్ రెడ్డిపై బాలకృష్ణ సంచలన కామెంట్స్..!!

sekhar

పవర్ స్టార్ షాకింగ్ డెసిషన్.. ఫ్యాన్స్ కి మాత్రం పెద్ద పండగే..!

GRK

వామ్మో.. చిరును శ్రీ‌ముఖి అంత మాట అనేసిందేంటి..? వీడియో వైరల్‌

kavya N

Leave a Comment