శంకర్ “RC 15” సెట్స్ పౌ ఉండగానే నెక్స్ట్ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేసిన చరణ్..??

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” విజయంలో కీలక పాత్ర పోషించడం తెలిసిందే. రామరాజు పాత్రలో చరణ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు.. రామరాజు పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ పరిణామంతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రామ్ చరణ్ మారిపోయాడు. ఇలా ఉంటే ఒకపక్క ఆచార్య మరోపక్క, “RRR”.. షూటింగులు చేస్తుండగానే అప్పట్లో శంకర్ “RC15” తెరపైకి తీసుకురావడం జరిగింది.

ప్రస్తుతం శంకర్ సినిమాకి సంబంధించి షూటింగ్ సరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే శంకర్ సినిమా కంప్లీట్ అవ్వకముందే నెక్స్ట్ “జెర్సీ” మూవీ డైరెక్టర్ గౌతం తిననూరి ప్రాజెక్ట్ తెరపైకి తీసుకురావడానికి రామ్ చరణ్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గౌతమ్ తిన్న నూరి రిప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లోకేషన్ ల వేట కంప్లీట్ అయినట్లు దీంతో శంకర్ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వచ్చే నెల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు గౌతం తిననూరి ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు శంకర్ సినిమాకి సంబంధించి టైటిల్ తో కూడిన వీడియో విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

45 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

54 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago