NewsOrbit
సినిమా

బాలీవుడ్‌కి దిల్‌రాజు… జెర్సీ

కొన్ని విష‌యాల‌ను చేయిజార్చుకున్న త‌ర్వాత కానీ వాటి విలువ‌ను మ‌నం అర్థం చేసుకోలేం. అయినా మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది. ప్ర‌పంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ విష‌యాన్ని మ‌రో సారి రుజువు చేస్తున్నారు దిల్‌రాజు. తెలుగులో ఇటీవ‌ల విడుద‌లైన `జెర్సీ` చిత్రం ఆయ‌న‌కు చాలా బాగా న‌చ్చింది. అయితే తెలుగులో ఆ చిత్రాన్ని ఆయ‌న నిర్మించ‌లేదు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. అయితే ఆ సినిమాను నిర్మించాల‌నే కోరిక మాత్రం దిల్‌రాజులో చాలా ఉంది. అందుకే ఆయ‌న హిందీలో ఆ సినిమాను నిర్మించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ కూడా ఈ సినిమాను హిందీకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌ల్లో ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న కోసం ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ చిత్రంతో దిల్‌రాజు బాలీవుడ్ ఎంట్రీ జ‌రుగుతుంది. మ‌రోవైపు త‌మిళంలో ఈసినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించాల‌నుకుంటోంది. గౌత‌మ్ తిన్న‌నూరి మాత్రం ఈ సినిమాను మ‌రో సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఓపిక త‌న‌కు లేద‌ని ఇటీవ‌ల స‌న్నిహితుల‌తో అన్న‌ట్టు స‌మాచారం.
author avatar
Siva Prasad

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Leave a Comment