Jhanvi Kapoor: కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్..!!

Share

Jhanvi Kapoor: దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తల్లికి తగ్గ తనయురాలు మాదిరిలో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రకారు హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో పాటు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జాన్వి కపూర్ తాజాగా తన కొత్త సినిమా “గుడ్ లక్ జెర్రీ” సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన జాన్వి.. తన కాబోయే భర్తకు ఆరు లక్షణాలు ఉండాలి అని తెలియజేసింది. మొదటిది నేను చేసే ప్రతి పనిలో ఇష్టపడే టాలెంట్ ఉన్న వ్యక్తి భర్తగా రావాలని తెలిపింది. ఇక అందరినీ నవ్వించాలి, ఎక్కువ కామెడీ… చేయాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండాలి. అంతమాత్రమే కాదు ఎప్పుడూ ఏదో ఒకటి ఉత్సాహంగా నేర్పిస్తూ… చాలా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా రావాలని.. తెలిపింది. దీంతో జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలను మాత్రమే చేసిన జాన్వీ కపూర్.. ప్రారంభంలో సౌత్ సినిమాలు అవకాశాలను వదిలేసుకుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సౌత్ సినిమాలు కూడా ఇకనుండి చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. దీనిలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ నీ హీరోయిన్ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీదేవికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉంది. దీంతో జాహ్నవి కపూర్.. సౌత్ లో సినిమాలు చేస్తే తిరుగులేని క్రేజ్ ఉంటుందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

35 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

2 hours ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

2 hours ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

3 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

4 hours ago