NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు సినిమా

Jr Ntr : స్పెషల్ షోలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా ..! కారణం అదేనా..!?

jr ntr fans celebrations

Jr Ntr : ఎన్టీఆర్ Jr Ntr ఫ్యాన్స్ ఈమధ్య కొత్త తరహా ట్రెండ్ క్రియేట్ చేశారు. మామూలుగా కొత్త సినిమాకు బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు, ధియేటర్లో హంగామా గట్టిగానే చేస్తారు. కానీ.. ఇటివల సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు ఎక్కువయ్యాయి. అడ్వాన్స్ బర్త్ డే విశెష్ అంటూ హంగామా చేసి మా హీరోకు ఇన్ని ట్వీట్లు అంటే.. మా హీరోకు ఇన్ని అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఫ్యాన్స్ షోలు వేస్తూ హంగామా చేస్తున్నారు. ఆది 19 ఏళ్లయిన సందర్భం, టెంపర్ ఎనిమిదేళ్లయిన సందర్భంగా షోలు వేస్తున్నారు. సందర్భం లేకపోయినా.. జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు వేశారు. అయితే..

jr ntr fans celebrations
jr ntr fans celebrations

ఇటివల రామ్ చరణ్ బర్త్ డేకి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ధియేటర్లో చరణ్ ఫ్యాన్స్ మగధీర సినిమా వేశారు. అయితే.. వీరికి పోటీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘ఆది’ సినిమాను అంతకంటే గంట ముందే వేశారు. అనంతపురంలో కూడా స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. అయితే.. ఇప్పుడు ఎందుకిలా అంటే.. ఆసక్తికరమైన కథనాలు వస్తున్నాయి.. ఇటివల ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్టిల్ సంచలనం రేపింది. ఆ తర్వాత సినిమాకు బాలీవుడ్ లో భారీ బిజినెస్ జరిగింది. రామ్ చరణ్ స్టిల్ క్రియేట్ చేసిన ఇంపాక్టే ఇంత భారీ బిజినెస్ జరిగిందని.. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో గురించి కూడా గొప్పగా చూపిస్తున్నారనేది ఒక వాదన. ఎన్టీఆర్ సినిమా వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఇలా షోలు వేస్తున్నారని మరో వాదన.

అయితే.. ఎన్టీఆర్ పై పొలిటికల్ ప్రెషర్ ఉందనేది నిజం. గతంలో ఎన్టీఆర్ ను తెలంగాణకు అధ్యక్షుడిని చేయాలనే వాదన వచ్చింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి బాగాలేనందున పబ్లిగ్గానే చంద్రబాబు ఎదుటే పార్టీలోకి ఎన్టీఆర్ ను తీసుకురావాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హవా చూసి చాన్నాళ్లయింది కాబట్టి.. తమ హీరో పవర్ ను టీడీప అధిష్టానానికి గుర్తు చేయడానికే ఈ హంగామా అనేది మరో వాదన. ఎన్టీఆర్ వద్దే ఈ ప్రస్తావన వచ్చినా సున్నితంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ హడావిడికి ఈ మూడు కారణాలు చూపిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఏది నిజమో..!

author avatar
Muraliak

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?