NewsOrbit
Entertainment News సినిమా

Liger: “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్ చేసిన పూరీ జగన్నాథ్..!!

Liger: ఒక్క సాంగ్ మినహా “లైగర్” సినిమా కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపద్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 25 వ తారీకు ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే. అయితే “లైగర్” రిలీజ్ అవ్వకుండానే పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రెండో సినిమా “జనగణమన” షూటింగ్ స్టార్ట్ చేయడం తెలిసిందే.

july month onwards liger movie promotions start

దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ “లైగర్” ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే డిస్కషన్స్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు. మేటర్ లోకి వెళితే సరిగ్గా జులై పదవ తారీకు నుండి లైగర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని పూరి టీం డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం “లైగర్” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమా యూనిట్ ఫైనల్ సాంగ్ షూట్ చేయడానికి ఇటీవల రెడీ కావడం జరిగింది.

ప్రమోషన్స్ కి ముందు బ్యాలెన్స్ ఉన్న సాంగ్ కూడా పూర్తి చేయాలని పూరి డిసైడ్ అయ్యారు. “లైగర్” తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇంకా రమ్యకృష్ణ, ఆలీ తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం ప్రకారం “అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి” ఫ్లవర్ కంటెంట్ కలిగిన సినిమా “లైగర్” అని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస పరాజయాల పై ఉన్నారు. దీంతో విజయ్ అభిమానులు “లైగర్” పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి పూరి.. విజయ్ దేవరకొండ ని గట్టెక్కిస్తాడో లేదో చూడాలి.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar