Nagarjuna: నాగ్ మెయిన్ రోల్ లో అక్కినేని యాంగ్ హీరోలతో “నాగార్జున 100వ” సినిమా..??

Share

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున వందవ సినిమా మైలురాయికి చేరువయ్యారు. నాగార్జున తోటి హీరోలు.. బాలకృష్ణ, చిరంజీవి ఇప్పటికే ఈ మైలురాయిని అధికమించడం జరిగింది. తాజాగా నాగార్జున వందవ చిత్రానికి దగ్గరలో ఉండటంతో ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే దానిపై రకరకాల వార్తలు.. దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు.. తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు నాగ్ కెరీర్ లోనే గుర్తిండిపోయే సినిమా లుగా నిలిచాయి.

గతంలో తన వందవ సినిమాకి సంబంధించి నాగార్జున అనేక స్టోరీలు వినడం జరిగిందట. ఈ క్రమంలో మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అఖిల్ కూడా నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టేసినట్లు.. ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. గతంలో మాదిరిగానే భక్తి ప్రధానంసంతో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం.

డివోషనల్ తరహాలోనే భారీ బడ్జెట్ సినిమా… రాఘవేంద్రరావు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో…అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి యాంగ్ హీరోలు కూడా నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున… ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో.. “ది గోస్ట్” అనే సస్పెన్స్ త్రిల్లర్ సినిమా చేస్తున్నారు. అదే రీతిలో బాలీవుడ్ లో “బ్రహ్మాస్త్ర” కూడా నాగార్జున చేయడం జరిగింది. ఈ రెండు తర్వాత తన కెరీర్ లో 100వ సినిమా నాగార్జున చేయనున్న తరుణంలో ఇండస్ట్రీలో అందరూ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా ఉన్నారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

5 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

28 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago