Kajal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుధీర్గ కాలం పాటు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన కాజల్.. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసిన కాజల్.. గత ఏడాది ప్రెగ్నెంట్ అయింది. అప్పటి నుంచి ఇంటిపట్టునే ఉన్న ఆమె.. ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే కుమారుడికి నీల్ కిచ్లూ అని నామకరణం కూడా చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ప్రస్తుతం తనయుడితో మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న కాలజ్.. ఇక సినిమాల్లో కనిపించదని, ఆమె సినీ కెరీర్‌కు పులిస్టాప్ పెట్టేసిందని గత కొద్ది రోజుల నుంచీ పుకార్లు షికార్లు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఆ పుకార్లకు కాజల్ తన లేటెస్ట్ ఫొటోలతో చెక్ పెట్టినట్టైంది. తాజాగా పింక్ కలర్ గౌన్ ధరించి కాజల్ ఫొటో షూట్ చేసింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ పిక్స్‌లో కాజల్ నయా లుక్స్ నెటిజన్స్‌ను వేరె లెవల్లో కట్టిపడేస్తున్నాయి. బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా కాజల్ అందం తగ్గలేదని, మరింత పెరిగిండని, హాట్ నెస్ ఓవర్ లోడ్ అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నా అన్న చందంగా ఆమె పిక్స్ ఉన్నాయని కూడా అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!