NewsOrbit
న్యూస్ సినిమా

Kajal Aggarwal: సీనియర్ హీరోతో యాక్షన్ సన్నివేశాలలో హీరోయిన్ కాజల్ అగర్వాల్..!!

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఒకానొక సమయంలో కుర్ర హీరోలతో అనగా ఫామ్లో ఉన్న హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది. సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న టైంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసిన ఈ పంజాబీ బ్యూటీ.. అక్కడ మొదటిలో విజయాలు దక్కించుకుని ఆ తర్వాత ఫ్లాపులు రావటంతో మళ్లీ  తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ లోకి వచ్చి సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తోంది.

Kajal Aggarwal to romance Nagarjuna Akkineni

ఎక్కువగా ఈ ముద్దుగుమ్మకి సీనియర్ హీరోల సరసన అవకాశాలు దక్కుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” సినిమాలో హీరోయిన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో రా ఏజెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలలో సీనియర్ హీరో నాగార్జున తో కాజల్ అగర్వాల్ త్వరలో నటించే రీతిలో డైరెక్టర్ షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగిందట.

Read More: Nagarjuna: ఇజ్రాయేల్ దేశం పై మనసు పారేసుకున్న నాగార్జున..!!

చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమాలో ఫైట్ ల కోసం నాగార్జున ప్రత్యేకంగా ఇజ్రాయేల్ దేశానికి చెందిన ఫైటర్ల యుద్ధ విద్యలను, మెళకువలను నేర్చుకోవడం జరిగిందట. దీంతో నెక్స్ట్ చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాలలో నాగార్జునతో పాటు కాజల్ అగర్వాల్ పాల్గొన్న బోతుందట. గతంలో ఫుల్ ఫ్లాపుల్లో ఉన్న రాజశేఖర్ కి “గరుడవేగ” తో బ్లాక్ బస్టర్ హిట్ ప్రవీణ్ సత్తారు అందించడం జరిగింది. దీంతో సీనియర్ హీరోలని  ప్రత్యేకంగా చూపించడంలో ప్రవీణ్ సత్తార్ స్పెషలిస్ట్ కావటంతో .. కింగ్ నాగార్జున కు ఎటువంటి హిట్ ఇస్తాడో అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ప్రజెంట్ నాగార్జున వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో అయినా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారో లేదో టెన్షన్లో అక్కినేని అభిమానులు ఉన్నారు.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju