మణిరత్నం సినిమాకి కమల్ వాయిస్ ఓవర్..!!

Share

ఇండియాలోనే విలక్షణ నటుడు కమల్ హాసన్. ఏటువంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసి అలరించటంలో సిద్ధహస్తుడు. భారతీయ చలనచిత్ర రంగంలో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు కమల్ చేయడం జరిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో రాణిస్తూ ఉన్న కమల్ హాసన్.. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. అన్ని రకాలుగా పరాజయాలు ఎదురుచూస్తున్న కమల్ కి ఇటీవల “విక్రం” సినిమా రూపంలో విజయం వరించింది.

లోకేష్ కనగరజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా తమిళ సినిమా ఇండస్ట్రీలో “బాహుబలి 2” రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. సినిమాలో కమల్ నీ లోకేష్ అద్భుతంగా చూపించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మరో సంచలన కోలీవుడ్ డైరెక్టర్ కమల్ తో పనిచేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు దర్శకుడు మణిరత్నం. మీటర్లోకి వెళ్తే “పొన్నియన్ సెల్వాన్” అనే సినిమా మణిరత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ లో ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ఇంకా కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సెప్టెంబర్ 30 వ తారీఖున విడుదల కానుంది.

అయితే ఈ సినిమాలో అక్కడక్కడ సన్నివేశాలకు సంబంధించిన వాయిస్ ఇవ్వటానికి కమల్ హాసన్ రెడీ అయ్యారట. గతంలో మణిరత్నం దర్శకత్వంలో “నాయకన్” అనే సినిమా మణిరత్నం దర్శకత్వంలో కమల్ చేయడం జరిగింది. ఆ అనుబంధం మేరకు మణిరత్నం దర్శకత్వంలో కమల్ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాదు లైకా నిర్మాణ సారధ్యంలో శంకర్ దర్శకత్వంలో కమల్ నటించిన ఇండియన్ 2.. ఆగిపోయిన ప్రాజెక్టు కూడా త్వరలో కమల్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ రకంగా ఇప్పుడు “విక్రమ్” సినిమాతో వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్న కమల్ కెరియర్ పరంగా మళ్ళీ ఇప్పుడు బిజీ అవుతున్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

38 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

47 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago