NewsOrbit
Entertainment News సినిమా

Chandramukhi 2: లారెన్స్ “చంద్రముఖి 2″లో కంగనా రనౌత్..!!

Chandramukhi 2: పి.వాసు దర్శకత్వంలో 2005వ సంవత్సరంలో విడుదలైన “చంద్రముఖి” సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. తెల్లరి నేపథ్యంలో దక్షిణాది ప్రేక్షకులను ఎంతగానో ఈ సినిమా అప్పట్లో ఆకట్టుకుంది. చంద్రముఖి పాత్రలో జ్యోతిక ఇంకా హీరో  రజనీకాంత్.. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. దక్షిణాదిలో ట్రెండ్ సెట్టర్ గా గెలిచింది. అయితే ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమా తెరకెక్కుతూ ఉంది. పి వాసు దర్శకత్వంలో… వస్తున్న ఈ సినిమాలో లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

kangana Ranaut Playing main roll in chandramukhi 2
Chandramukhi 2

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తుందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్.. నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. వడివేలు, రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాయి చిత్రానికి తోట థరని ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ లు.. సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచడం జరిగింది.

kangana Ranaut Playing main roll in chandramukhi 2
Chandramukhi 2

వాస్తవానికి “చంద్రముఖి” విజయం తర్వాత రజనీ తోనే ఈ సినిమా సీక్వెల్ చేయాలని… దర్శకుడు పి.వాసు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలేదు. దీంతో లారెన్స్ తో ఇప్పుడు సినిమా చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో కంగనా రనౌత్.. ఉన్నట్లు వార్త రావటంతో ఆమె ఎటువంటి పాత్ర చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా నేపధ్యంలో సినిమా చేస్తూ ఉండటంతో హిందీ మార్కెట్ దృష్టిలో పెటుకున్ని కంగనా రనౌత్ నీ తీసుకుంటున్నట్లు తమిళ్ ఇండస్ట్రిలో వార్తలు వైరల్ అవ్వుతున్నయి.

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri