NewsOrbit
సినిమా

జూన్‌లో `కార్తికేయ 2`

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ పుట్టిన‌రోజు జూన్ 1. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టించ‌బోయే త‌దుప‌రి చిత్రం `కార్తికేయ 2`ను అనౌన్స్ చేశారు. నిఖిల్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీ `కార్తికేయ‌`. చందుమొండేటి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. 2014లో విడుద‌లైన ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇటు ప్రేక్ష‌కులు.. అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందే అవ‌కాశాలున్నాయ‌ని ప‌లు వార్తలు వ‌చ్చాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. అయితే ద‌ర్శ‌కుడు చందు మొండేటి మంచి స్క్రిప్ట్ కుదిరే కుదిరిన త‌ర్వాత సీక్వెల్‌ను అనౌన్స్ చేయాల‌నుకున్నారు. అనుకున్న‌ట్లుగానే మంచిస్క్రిప్ట్ కుదిరింది. అలాగే రేపు నిఖిల్ పుట్టిన‌రోజు కావ‌డంతో `కార్తికేయ 2`ను అనౌన్స్ చేశారు. ఈ నెల‌లోనే షూటింగ్‌ను కూడా ప్రారంభించ‌నున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించ‌నున్నారు.

author avatar
Siva Prasad

Related posts

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Leave a Comment