NewsOrbit
న్యూస్ సినిమా

Katrina Kaif: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన హీరోయిన్ కత్రినా కైఫ్..!!

Katrina Kaif: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు కత్రినా కైఫ్. బాలీవుడ్ బాక్సాఫీస్ శాసించే ముగ్గురు ఖాన్లతో నటించిన ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మామూలుగా ఉండదు. ముగ్గురు ఖాన్లతో పాటు బీ టౌన్ లో ఉండే దాదాపు టాప్ హీరోలందరి సరసన కత్రినాకైఫ్ నటించడం జరిగింది. ఒక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక టాలీవుడ్ లో కూడా కత్రినా కైఫ్ నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన “మల్లీశ్వరి” సినిమా అదే రీతిలో బాలకృష్ణ తో “అల్లరి పిడుగు” వంటి సినిమాలు చేసింది.

HD wallpaper: Katrina Kaif Widescreen HD, portrait, headshot, studio shot,  beautiful woman | Wallpaper Flare

రెండిటిలో “మల్లీశ్వరి” సినిమా పర్వాలేదనిపించినా “అల్లరి పిడుగు” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా నటించని కత్రినాకైఫ్ దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే పెట్టడం జరిగింది. అందాల ఆరబోతలో ఏమాత్రం హద్దులు లేకుండా ఉండే కత్రినా కైఫ్ .. మొదటి నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక సినిమా అవకాశాలు అందుకుంటూ తన క్రేజ్ వున్న కొద్దీ పెంచుకుంటూ ఉంది . ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు అడుగు పెట్టిన గాని కత్రినా కైఫ్ హీరోయిన్లకు ఎప్పుడు పోటీ ఇస్తూనే ఉంది.

Read More: Tollywood vs Bollywood : హిందీ చిత్రాలకి ఎదురెళుతున్న తెలుగు సినిమాలు..! ఆ నాలుగింటిలో విజయం ఎవరిది?

ఈ ముద్దుగుమ్మ కి సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ఫాలోయింగ్ మొదటినుండి ఉంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అందుకోని సరికొత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకుంది. మేటర్ లోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ లో అత్యధికంగా 50 మిలియన్ ఫాలోవర్స్ సాధించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో ఈ రీతిలో సాధించిన వారు లేరు అంట. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri