Keerthy Suresh: గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న అందాల భామ కీర్తి సురేష్.. ఎట్టకేలకు `సర్కారు వారి పాట` సక్సెస్ ట్రాక్ ఎక్కింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 12 విడుదలైంది. తొలిరోజు నెగటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత అనూహ్యమైన స్పందనతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో లాంగ్ గ్యాప్ తర్వాత కీర్తి ఖాతాలో ఓ హిట్ పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో న్యాచురల్ స్టార్ నాని సరసన `దసరా` అనే సినిమా చేస్తోంది. శ్రీకాంత్ ఓదేల డైరెక్ట్ చేస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే కీర్తి సురేష్ మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా `భోళా శంకర్` చిత్రంలో నటిస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం కీర్తి చేతిలో ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ పద్ధతిగా కనిపించే కీర్తి సురేష్.. కొద్ది రోజుల నుంచీ ఏమైందో ఏమో గానీ గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. మునుపెప్పుడూ చూపించని అందాలతో మిస్మరైజ్ చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా కూడా వెస్ట్రన్ దుస్తుల్లో ఒంపుసొంపులు పోతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకోగా.. అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తానికి అందాల ఆరబోతలో తాను తగ్గేదే లే అని కీర్తి సురేష్ చెప్పకనే చెప్పేస్తుంది. మరి ఈమె అందాల తాకిడికి కుర్రాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews