NewsOrbit
సినిమా

Keerthy Suresh: ముఖ్యమంత్రి కొడుకు తో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్..!!

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “మహానటి” సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. జాతీయ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అందాల తార సావిత్రి(Savithri) బయోపిక్ “మహానటి”(Mahanati) సినిమాలో సావిత్రి పాత్ర పాత్రలో కీర్తి సురేష్.. ఇట్టే ఒదిగి పోయింది. కీర్తి సురేష్ నటించిన నటనకు దక్షిణాదిలో చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. “మహానటి” సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోల పక్కన అవకాశాలు అందుకుంటూ కెరియర్ విజయవంతంగా కొనసాగిస్తోంది.

AR Rahman, Keerthy on board for Udhay's film with Mari Selvaraj - DTNext.in

టాలీవుడ్ ఇండస్ట్రీలో “అజ్ఞాతవాసి”(Agnathavassi) సినిమా లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పక్కన నటించిన కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న “సర్కారు వారి పాట”(Sarkaaru Vaari Paata) సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తమిళంలో కీర్తి సురేష్ తాజాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి డిటేల్స్ లోకి వెళ్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్(Udaynidhi Stalin) హీరో గా ఒప్పుకున్నా సినిమాలో కీర్తి సురేష్.. హీరోయిన్ పాత్ర చేస్తున్నట్లు కోలీవుడ్(Kollywood) వర్గాలలో సరికొత్త టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది.

Keerthy Suresh roped in for Udhayanidhi-Maari Selvaraj film?- Cinema express

భారీ బడ్జెట్ తో పాటు పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ తో కీర్తి సురేష్ జత కట్టడానికి రెడీ అవ్వడం దక్షిణాది సినిమా రంగంలో సంచలనంగా మారింది. తమిళ సినిమా రంగంలోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో… తెరకెక్కనుందట. ఉదయనిధి స్టాలిన్ నీ.. ఇప్పటివరకు ఎవరూ చూడని రీతిలో సరికొత్త హీరోయిజం లో.. చూపించడానికి డైరెక్టర్.. ప్రత్యేక శ్రద్ధ పెట్టి నట్లు దానికి తగ్గ రీతిలో హీరోయిన్ పాత్ర కూడా ఉండనున్నట్టు ఫిలింనగర్ టాక్.

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri