అందరి మీద ఆ హీరో నటన అంటే చాలా ఇష్టం అంటున్న హీరోయిన్ కీర్తి సురేష్..!!

Share

దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ అందరికి సుపరిచితురాలే. తెలుగు సినిమా రంగంలో దాదాపు టాప్ హీరోల అందరి సరసన అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తూ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో చేయగా ఇటీవల మహేష్ బాబు సరసన “సర్కారు వారి పాట” సినిమాతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకపక్క తెలుగు మరోపక్క తమిళ సినిమాలతో బిజీగా ఉండే కీర్తి సురేష్ వెబ్ సిరీస్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది.

ఇప్పటివరకు కీర్తి సురేష్ నటించిన అన్ని సినిమాలలో అందాల నటి సావిత్రి బయోపిక్ “మహానటి”తో మంచి గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. ఈ సినిమాకి గాను కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్న కీర్తి సురేష్ ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ ఫీలింగ్ కెరీర్ గురించి అనేక విషయాలు తెలియజేశారు.

“సాని కాగితం” సినిమా విశేషాలు గురుంచి .. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అందరి హీరోల కంటే విజయసేతుపతి నటన అంటే చాలా ఇష్టమని స్పష్టం చేసింది. ఇంకా అవకాశమొస్తే రాజమౌళి అదే విధంగా మణిరత్నం సినిమాలలో చేయాలని తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. ఇక రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మూడు భాషల్లో చేస్తున్నాను అన్నిటిలో కూడా ఓకే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను. కొన్ని సందర్భాలలో తగ్గించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అని కీర్తి సురేష్ మాట్లాడుతూ ఇంకా “సాని కాగితం” విశేషాలు తెలియజేయడం జరిగింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన “సాని కాగితం” ఓటిటిలో రిలీజ్ కానుంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

9 గంటలు ago