సినిమా

KGF 2: “దంగల్” రికార్డ్స్ బ్రేక్ చేసిన “కేజిఎఫ్ 2”..!!

Share

KGF 2: కేజిఎఫ్ 2″ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 2018లో వచ్చిన “కేజిఎఫ్” మొదటి చాప్టర్ సూపర్ హిట్ కావటంతో..”కేజిఎఫ్ 2″ పై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా “కేజిఎఫ్ 2” నీ తెరకెక్కించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. “కేజిఎఫ్ 2” లో హీరోయిజాన్ని ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో చూపించడంతో…సినిమా విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. Trade believes that KGF – Chapter 2's Hindi version won't be able to CROSS Baahubali 2's lifetime collections but can BREAK Dangal's lifetime record : Bollywood News - Bollywood Hungama

ఈ క్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్టయిన “RRR”, “బాహుబలి 2” రికార్డ్ లను బ్రేక్ చేయడం జరిగింది. విడుదలైన రోజు సెకండ్ షో పడకముందే వందకోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ లలో ఒకటైన “దంగల్” ఫస్ట్ వీక్ కి సంబందించిన రికార్డులు కూడా “కేజిఎఫ్ 2” తాజాగా పగలుకొట్టినట్లు..ట్రేడ్ వర్గాల రిపోర్ట్. 2016లో వచ్చిన “దంగల్” దేశంలోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అమీర్ ఖాన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. KGF 2 Box Office: Rocky Bhai Crosses Dangal and Bahubali Collections

ఈ సినిమాలో యంగ్ రెస్ట్లెర్ గా కనిపించే పాత్ర కోసం.. ఐదు నిముషాల షాట్ కోసం దాదాపు నాలుగు నెలలు వర్క్ అవుట్ చేయడం జరిగింది. అప్పట్లో “దంగల్” అని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఆడపిల్లలను రెజ్లర్ గా అమీర్ ఖాన్ తీర్చిదిద్దే విధానం సినిమాకి హైలైట్. ఇక “కేజిఎఫ్ 2″ విషయానికొస్తే వారం రోజులకు దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేయడం జరిగిందట. మరో రెండు వారాల్లో గ్యారెంటీగా మరి ఇంత కలెక్షన్లు రావడం గ్యారంటీ అని..”కేజిఎఫ్ 2” మొత్తంగా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు.. క్రియేట్ చేయడం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.  మొదటి రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో “కేజిఎఫ్ 3” చాప్టర్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.


Share

Related posts

Mastro : మాస్ట్రో రిలీజ్ కూడా ఓటీటీలో..?

GRK

అల్లు అర్జున్ తో కాదు అతని మాస్క్ తో ఫోటోలకోసం ఎగబడుతున్నారు .. అంత బాగుంది మరి..!!

sekhar

ఈ దెబ్బతో రష్మిక కి టాలీవుడ్ లో నంబర్ వన్ పొజిషన్ గ్యారెంటీ .. కారణం వాళ్ళే ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar