NewsOrbit
సినిమా

KGF 2: 7 రోజుల్లోనే టార్గెట్‌ ఔట్‌.. లాభాల బాట ప‌ట్టిన `కేజీఎఫ్ 2`!

KGF 2: క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ హీరోగా ప్రముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విల‌న్ పాత్ర‌ను పోషించారు. 2018లో సైలెంట్‌గా వ‌చ్చి దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న్ సృష్టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`కు కొన‌సాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం.. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న రిలీజైంది. రిలీజ్ అయిన అన్ని భాష‌ల్లోనూ సూప‌ర్ హిట్‌గా నిలిచిన‌ ఈ సినిమా.. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దుమ్ముదులిపేస్తోంది.

ఈ క్ర‌మంలోనే య‌శ్ తాజాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా బ్రేక్ చేసేశాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 345 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దూకిన ఈ చిత్రం.. 7 రోజులు పూర్తి అయ్యే సరికి రూ. 357.01 కోట్ల షేర్‌, రూ. 719.30 కోట్ల గ్రాస్‌ వసూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో 7 రోజుల్లోనే టార్గెట్‌ ఔట్ అవ్వ‌గా.. ఇప్పుడీ ఈ సినిమా లాభాల బాట ప‌ట్టింది. ఇక కేజీఎఫ్ 2 ఏడు రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం – 33.43 కోట్లు
సీడెడ్ – 9.07 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 5.92 కోట్లు
ఈస్ట్ – 4.40 కోట్లు
వెస్ట్ – 2.73 కోట్లు
గుంటూరు – 3.58 కోట్లు
కృష్ణా – 3.23 కోట్లు
నెల్లూరు – 2.15 కోట్లు
——————————
ఏపీ + తెలంగాణ = 64.51 కోట్ల షేర్‌ ( 102.60 కోట్ల-గ్రాస్‌)
——————————

క‌ర్నాట‌క – 66.20 కోట్లు
త‌మిళ‌నాడు – 23.15 కోట్లు
కేర‌ళ – 18.10 కోట్లు
హిందీ – 128.60 కోట్లు
ఓవ‌ర్సీస్ – 56.45 కోట్లు
—————————-
వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్ = 357.01 కోట్ల షేర్ (719.30 కోట్ల-గ్రాస్‌)
—————————-

author avatar
kavya N

Related posts

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri