NewsOrbit
Entertainment News సినిమా

Kiara Advani: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన కియారా..!!

Kiara Advani: హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవల పెళ్లి చేసుకోవడం తెలిసిందే. తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి వినయ విధేయ రామ వంటి భారీ డిజాస్టర్ తో మళ్ళీ బాలీవుడ్లోకి వెళ్లిపోయింది. కాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ… “RC 15” గురించి తెలియజేస్తూ చరణ్ చాలా గ్రౌండ్ లెవెల్ నటుడని తెలిపింది. వినయ విధేయ రామ చేస్తున్న సమయంలో ఏ రకంగా ఉన్నారో “RRR” వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత కూడా అదే చరణ్ కనిపిస్తున్నాడని పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. చరణ్ తో “వినయ విధేయ రామ” లో వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

Kiara showered compliments on Mega Power Star Ram Charan Tej

ఆయనతో వర్క్ చేయడం ఎల్లప్పుడూ బాగుంటుందని స్పష్టం చేయడం జరిగింది. చరణ్ ఒక ఫైన్ ఆక్టర్ ఇంకా సూపర్ డాన్సర్ అని కియారా పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ కాస్త వాయిదా పడింది. శంకర్ కమల్ హాసన్ తో చేస్తున్న.. ఇండియన్ 2 సినిమా కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమా అయినా వెంటనే మళ్లీ చరణ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Kiara showered compliments on Mega Power Star Ram Charan Tej

ఇదిలా ఉంటే ఈనెల 27వ తారీకు నాడు రామ్ చరణ్ బర్తడే నేపథ్యంలో శంకర్ సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చరణ్ కెరియర్ లో ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri