NewsOrbit
Entertainment News సినిమా

కొరటాల శివ.. ఎన్టీఆర్ సినిమా లేట్ అవ్వడానికి కారణం అదేనట..??

యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR”తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకోవడం తెలిసింది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో రాజమౌళి పుణ్యమా “RRR”తో తారక్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ టెస్ట్ చూసినట్లయింది. అయితే ఎన్టీఆర్ కెరియర్ లో రాజమౌళితో చేసిన తర్వాత వరుస ప్లాపులు గతంలో రావడం మనం చూసాం. “సింహాద్రి” తరువాత ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడగా… మళ్లీ అదే స్థాయిలో విజయం సాధించడానికి తారక్ నాన తంటాలు పడ్డాడు. మళ్లీ తిరిగి జక్కన్న చేతిలో పడితే తప్ప హిట్టు పడలేదు. “యమదొంగ” రూపంలో ఆ టైంలో రాజమౌళితో చేసి మళ్లీ ఎన్టీఆర్ హిట్ ట్రాక్ ఎక్కాడు.

Koratala Shiva.. Is that the reason for delay of NTR's movie..??

అయితే “యమదొంగ” తర్వాత కూడా కెరియర్ పరంగా అనేక అపజయాలు ఎన్టీఆర్ చూడడం జరిగింది. ఇటువంటి తరుణంలో రాజమౌళితో చేసిన “RRR” తర్వాత ప్రస్తుతం ఇప్పుడు తన కెరీర్లో 30వ సినిమా కావటంతో.. కొరటాలతో చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. ఇదిలా ఉంటే మే నెలలో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ డైలాగ్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే సినిమాకి సంబంధించి ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి.

Koratala Shiva.. Is that the reason for delay of NTR's movie..??

ఇటువంటి తరుణంలో “NTR 30” షూటింగ్ ఆలస్యం కావటానికి గల కారణం ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో పడ్డారంట. మంచి స్లిమ్ గా ఎన్టీఆర్ తయారు కానున్నట్లు అందుకోసమే.. షూటింగ్ కొరటాల స్టార్ట్ చేయలేదట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ మాసం నుండి “NTR 30” రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో గతంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” తో సూపర్ హిట్ అందుకోవడంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri