గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సూపర్‌స్టార్ కృష్ణ అందులో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని, ఈ ఛాలెంజ్‌లో మొక్కలు నాటే సంఖ్య 10 కోట్లకు చేరుకోవాలని కోరారు. అలాగే గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యుడు సంతోష్‌కుమార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌కుమార్, నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు. మొక్కలు నాటిన కృష్ణ సూపర్‌స్టార్ రజనీకాంత్, విక్టరీ వెంకటేశ్, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌లకు గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.
previous post
next post