సినిమా

Krithi Shetty: కృతి శెట్టి హాట్ అందాలు.. బాబోయ్ చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే!

Share

Krithi Shetty: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ చిత్రం `ఉప్పెన‌`తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్‌గా సినీ రంగప్ర‌శేశం చేసిన‌ అందాల భామ కృతి శెట్టి.. కెరీర్‌లో స్టార్టింగ్‌లోనే వ‌రుస‌గా మూడు విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుని సౌత్ సెన్సేష‌న్‌గా రికార్డులు సృష్టించింది.

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా కృతి శెట్టి పేరే వినిపిస్తోంది. పైగా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా గుర్తింపు పొందిన పూజా హెగ్డే, ర‌ష్మిక‌ల‌కు సైతం గ‌ట్టి పోటీ ఇస్తూ వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ భామ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో `ది వారియ‌ర్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఆది పినిశెట్టి విల‌న్‌గా చేస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలో రూపుదిద్దుకుంటోంది.

అలాగే ఈ చిత్రంతో పాటు కృతి శెట్టి సుధీర్ బాబుకు జోడీగా ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`లో, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజకవర్గం`లో సైతం న‌టిస్తోంది. ఈ మూడు ప్రాజెక్టులు సెట్స్ మీదే ఉన్నాయి.

ఇక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌తి సినిమాలోనూ అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉన్న కృతి.. సోష‌ల్ మీడియాలో మాత్రం కొన్ని హాట్ ఫొటోల‌ను షేర్ చేసింది.

ఆ ఫొటోల్లో కృతి అందాల‌ను చూస్తే ఎవ్వ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. అంత అందంగా ఆమె క‌నిపిస్తోంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కృతి శెట్టి హాట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.


Share

Related posts

తండ్రి కోసం …

Siva Prasad

ఎన్.టి.ఆర్ 30 నుంచి అదిరిపోయే అప్‌డేట్ .. ఎప్పటినుంచి సెట్స్ మీదైకి వస్తుందో చెప్పిన త్రివిక్రం ..!

GRK

యూత్ లో హీట్ పెంచుతున్న వింక్ బ్యూటీ స్కిన్ షో…

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar