Krithi Shetty: కృతి శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2021లో విడుదలైన `ఉప్పెన ` సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్ లోకి హీరోయిన్గా అడుగు పెట్టిన కృతి శెట్టి.. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు యూత్‌లో భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత ఈమె నానితో నటించిన `శ్యామ్ సింగరాయ్`, నాగ చైతన్య సరసన చేసిన `బంగ్రారాజు` చిత్రాలు సైతం సూపర్ హిట్ అవ్వడంతో.. కృతి ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ పడ్డాయి. ఇంకేముందు బ్రేకుల్లేని హిట్స్‌తో ఫుల్ జ్యోష్‌లో దూసుకుపోతున్న కృతికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈమె చేతిలో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `ది వారియర్`, `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు ఉన్నాయి. అలాగే కోలీవుడ్ హీరో సూర్య, డైరెక్టర్ బాలా కాంబోలో తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో కృతి హీరోయిన్గా ఎంపిక అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే సినిమా పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ జోరు చూపిస్తోంది. తరచూ అదిరిపోయే ఫొటో షూట్లను షూర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగా తాజాగా కూడా కృతి శెట్టి.. లెహంగా చోళీ ధరించి తన చిట్టి నడుమును చూస్తూ కాస్త క్యూట్‌గా, మరికాస్త హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్ల మైండ్‌బ్లాక్ చేస్తూ నెట్టింట వైరల్‌గా మారాయి.