Krithi Shetty: కృతి శెట్టి.. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో మరో రెండు సూపర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలోనే యూత్‌కి మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి.. ప్రస్తుతం సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ పోతినేని సరసన `ది వారియర్`, నితిన్‌కు జోడీగా `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తానికి కెరీర్ స్టార్టింగ్‌లోనే రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న కృతి.. మరోవైపు సోషల్ మీడియాలోనూ అంతే జోరు చూపిస్తోంది. మొన్నీ మధ్యే ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య మూడు మిలియన్స్‌కు చేరుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ సంఖ్యను మరింత పెంచుకోవడం కోసం తరచూ అదిరిపోయే ఫొటో షూట్లతో కుర్రాళ్ళను అల్లాడిస్తోంది. తాజాగా కూడా ట్రెండీ దుస్తుల్లో స్టైలిష్ లుక్స్‌తో మిస్మరైజ్ చేసింది. నెట్టింట వైరల్‌గా మారిన కృతి శెట్టి తాజా పిక్స్ చూసి అభిమానులు మరియు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews