NewsOrbit
సినిమా

Krithi Shetty: ఆ విష‌యంలో బాగా బాధ‌ప‌డుతున్న కృతి శెట్టి..అస‌లేమైందంటే?

Krithi Shetty: కృతి శెట్టి.. ఇప్పుడీ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌`తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి దెబ్బ‌తోనే యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఈ మంగ‌ళూరు భామ‌కు వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్త‌డ‌మే కాదు.. వ‌రుస హిట్లు కూడా ఖాతాలో ప‌డుతున్నాయి.

ఉప్పెన త‌ర్వాత ఈమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచారు. దీంతో కెరీర్ స్టార్టింగ్‌లో హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్న హీరోయిన్‌గా కృతి రికార్డు సృష్టించింది. ప్ర‌స్తుతం ఈ జ్యోష్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తున్న కృతి శెట్టి.. ఓ విష‌యంలో మాత్రం బాగా బాధ‌ప‌డుతోంద‌ట‌.

అస‌లేమైందంటే.. కృతి శెట్టి షూటింగ్స్ కి టైమ్‌కి రావడం లేదనీ, కో స్టార్స్‌ పట్ల మర్యాద పూర్వకంగా న‌డుచుకోవ‌డం లేదనీ గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు ఆ ప్ర‌చారం నిజ‌మో కాదు తెలుసుకోకుండానే సోష‌ల్ మీడియా వేడికి సూటి పోటి మాట‌ల‌తో కృతి శెట్టిని ఎటాక్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే కృతి శెట్టి ఎంత‌గానో బాధ ప‌డుతోంద‌ట‌. అలాగే త‌న‌పై వ‌స్తున్న ఆ పుకార్లను కొట్టిపారేస్తూ క్లారిటీ ఇచ్చే విష‌యంపై త‌న పీఆర్ టీం, మేనేజ‌ర్‌తో కూడా మాట్లాడింద‌ట‌. కానీ, కెరియర్ ఆరంభంలో ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయనీ, వాటికి సంజాయిషీ ఇస్తూ పోతే అదే అలవాటు అవుతుందని నచ్చజెప్పారట. ఇక దాంతో కూల్ అయిన కృతి శెట్టి.. రూమ‌ర్స్‌ను లైట్ తీసుకుని త‌న ప‌ని తాను చూసుకోవాల‌ని నిశ్చ‌యించుకుంద‌ట‌.

author avatar
kavya N

Related posts

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella