Rajamouli Udaykiran: రాజమౌళి సినిమాని మిస్ చేసుకున్న ఉదయ్ కిరణ్..??

Share

Rajamouli Udaykiran: హీరో ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితుడే. తేజ దర్శకత్వంలో “చిత్రం” సినిమాతో.. హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఉదయ్ కిరణ్… లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన ఉదయ్ కిరణ్ సినిమాలకు అప్పట్లో అమ్మాయిలు థియేటర్లకు తండోపతండాలుగా వచ్చేవాలు. చాలామంది టాప్ మోస్ట్ దర్శకులతో అప్పట్లో ఉదయ్ కిరణ్ సినిమాలు చేయడం. అయితే రాజమౌళి దర్శకత్వంలో కూడా ఉదయ్ సినిమా చేయాల్సి ఉండగా అది మిస్ అయినట్టు తాజాగా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇండియాలోనే టాప్ మోస్ట్ దర్శకుడు రాజమౌళి అని అందరికీ తెలుసు. రాజమౌళితో సినిమా చేయడానికి మనదేశంలోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. బాహుబలి 2, RRR తో రాజమౌళి రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఈ సినిమాలకు ముందు రాజమౌళికి కేవలం తెలుగులోనే మార్కెట్ ఉండేది. అయితే అప్పట్లో తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో నితిన్ నటించిన “సై” ప్రాజెక్ట్ స్టోరీ మొదట జక్కన్న ఉదయ్ కిరణ్ కి వినిపించారట. అయితే ఉదయ్ కిరణ్ టైం కావాలని అనటంతో… రాజమౌళి నితిన్ తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. “రగ్బీ” నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది.

నితిన్ కెరియర్ కి ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. అటువంటి ఈ సినిమా ఉదయ్ కిరణ్ మిస్ అయినట్లు ఒకవేళ చేసి ఉంటే ఉదయ్ కి కొంచెం మాస్ ఇమేజ్ వచ్చేదని.. తాజా వార్త పై నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. చాలావరకు లవ్ స్టోరీ సినిమాలు చేసి.. రొటీన్ హీరోగా మారటంతో పాటు తర్వాత కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో… ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చనిపోవటం తెలిసిందే. నిజంగా జక్కన “సై” సినిమా..ఉదయ్ కి పడితే అతని కెరీర్ మరోలా ఉండేదని ప్రస్తుతం… ఇంకా ఇండస్ట్రీలో కొనసాగే వాడని ఈ వార్తపై మరికొంత మంది రియాక్ట్ అవుతున్నారు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

20 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago