Categories: సినిమా

Chiranjeevi: మెగాస్టార్ ని ఆకాశానికెత్తేస్తున్న థమన్.. బాక్గ్రౌండ్ స్కోర్ కోసం కనీసం 10 కీబోర్డులు పగిలిపోతాయట!

Share

Chiranjeevi: మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ అద్భుతంగా జరుగుతోందట. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ నయనతారతో పాటు ఇందులో బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ సైతం జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ మరో లెవెల్ కు చేరుకుందనే విషయం తెలిసినదే. తాజాగా ముంబైలో జరిగిన షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు మోహన్ రాజా చిత్రీకరించిన తర్వాత చిరు హైదరాబాద్ కు చేరుకున్నారు.

Chiranjeevi : చిరంజీవి కోసం మరో ఠాగూర్ లాంటి కథను రెడీ చేసిన డైరెక్టర్.. సై అన్న మెగాస్టార్!

Chiranjeevi: సల్మాన్ పైన మోహన్ రాజా వ్యాఖ్యలు:

దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా తాజాగా మాట్లాడుతూ… సల్మాన్ ఖాన్ వంటి స్వీట్ పర్శన్ తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, షూటింగ్ ఎంతో కంఫర్టబుల్ గా, మెమొరబుల్ గా సాగిందని, చిరంజీవి సహకారం, ప్రోత్సాహంతో ఇది సాధ్యపడిందని మోహన్ రాజా అన్నారు. ఇదిలా ఉంటే… ‘గాడ్ ఫాదర్’ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ సైతం దీని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Chiranjeevi: చిరు ‘గాడ్‌ఫాదర్’ నుండి సూపర్ అప్ డేట్… ఇక మాస్ జాతర షురూ!
థమన్ ఏమన్నాడంటే?

ఇప్పటికే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫ్యూటేజ్ చూశానని, అద్భుతంగా ఉన్నాయని చెబుతూ చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు… ఈ సినిమా కోసం కనీసం ఓ పది కొత్త కీ-బోర్డులు తెప్పించుకోవాలని, వర్క్ చేస్తున్నప్పుడు అవి స్మాష్ కావడం, పగిలిపోవడం ఖాయమని తమన్ చెప్పాడు. సో… ఇటు దర్శకుడు మోహన్ రాజా మాత్రమే కాదు… సంగీత దర్శకుడు తమన్ సైతం ఫుల్ ఎగ్జయిట్ మెంట్ తో ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

58 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago