NewsOrbit
సినిమా

NTR 30: `ఎన్టీఆర్ 30`.. ఇది వింటే తార‌క్ ఫ్యాన్స్ హ‌ర్ట్‌ అవ్వ‌డం ఖాయం?!

NTR 30: `ఆర్ఆర్ఆర్‌` భారీ బ్లాక్ బస్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా మారిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కొర‌టాల శివ‌తో అనౌన్స్ చేశారు. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని యుశసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా హై బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్నాడు.

ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మోష‌న్ పోస్ట‌ర్ వీడియో ఏ స్థాయిలో అల‌రించో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక‌పోతే గ‌త ఏడాది స‌మ్మ‌ర్‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.. ఇప్ప‌టికి సంవ‌త్స‌రం అవుతున్నా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ కొర‌టాల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి ఇంకెన్ని నెల‌లు తీసుకుంటారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. అయితే తాజాగా `ఎన్టీఆర్ 30` షూటింగ్‌కి సంబంధించి మ‌రో వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అది వింటే తార‌క్ ఫ్యాన్స్ మ‌రింత హ‌ర్ట్ అవ్వ‌డం ఖాయం. అస‌లు విష‌యం ఏంటంటే.. మొన్న‌టి వ‌ర‌కు ఈ మూవీ షూటింగ్ జూన్ నుంచీ స్టార్ట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, ఇప్పుడు చిత్రీక‌ర‌ణ మొద‌లు కావ‌డానికి మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఆర్ఆర్ఆర్‌ తర్వాత మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న తార‌క్‌.. `ఎన్టీఆర్ 30` క‌థ, స్క్రిప్ట్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగానే కొర‌టాల మరో రెండు నెలలు అదనంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం తీసుకుంటారట. దాంతో ఈ సినిమా ఆగస్టు లో ప్రారంభం అవ్వబోతుందని టాక్ న‌డుస్తోంది.

 

author avatar
kavya N

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu