NewsOrbit
సినిమా

RC15: మ‌న‌సు మార్చుకున్న శంక‌ర్‌.. `ఆర్సీ 15` కొత్త టైటిల్ ఏంటో తెలుసా?

RC15: `ఆర్ఆర్ఆర్‌`తో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట్స్‌లో ఒక‌రైన శంక‌ర్‌తో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

శ్రీ‌కాంత్‌, జ‌య‌రామ్‌, సునీల్‌, అంజ‌లి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బ‌డా నిర్మాత దిల్ రాజు హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి `స‌ర్కారోడు` అనే టైలిల్‌ను శంక‌ర్ టీం ప‌రిశీలిస్తుంద‌ని, దానినే ఖ‌రారు చేయ‌నున్నార‌ని మొన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా శంక‌ర్ మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. `ఆర్సీ 15`కు స‌ర్కారోడు కాకుండా `అధికారి` అనే టైటిల్‌ను పెడితే క‌థ క‌రెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌.

అందుకు రామ్ చ‌ర‌ణ్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని.. త్వ‌ర‌లోనే `అధికారి` టైటిల్‌ను అఫీషియ‌ల్‌గా క‌న్ఫార్మ్ చేయ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం ఇప్ప‌టికే అర‌వై శాతం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా శంక‌ర్ త్వ‌ర‌త్వ‌ర‌గా కంప్లీట్ చేయాల‌ని శంక‌ర్ భావిస్తున్నారు. ఇక ఈ మూవీ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

author avatar
kavya N

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri