NewsOrbit
సినిమా

హాకీ ప్లేయ‌ర్‌గా..


`అందాల రాక్షసి` లావణ్య త్రిపాఠి ఇప్పుడు హాకీ ప్లేయర్‌గా మారిపోయారు. ఇప్పటి వరకు గ్లామర్‌కే పరిమితమైన లావణ్య తొలిసారి ఇలాంటి పాత్రలో నటిస్తుండటం విశేషం. వివరాల్లోకెళ్తే.. సందీప్‌ కిషన్‌ హీరోగా డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ కూడా హాకీ ప్లేయర్‌గానే నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి లావణ్య త్రిపాఠి లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. లావణ్య రావు అనే పాత్రలో లావణ్య నటించనుంది. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, దయాపన్నెం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హిప్‌ హాప్‌ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘అర్జున్‌ సురవరం’ విజయం తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తోన్న చిత్రమిదే.

 

author avatar
Siva Prasad

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Leave a Comment