NewsOrbit
Entertainment News సినిమా

Liger: “లైగర్” ద్వారా జీవితంలో ఎంతో నేర్చుకున్నాను విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్స్..!!

Liger: రౌడీ విజయ్ దేవరకొండ కెరియర్ లో “లైగర్” అతిపెద్ద డిజాస్టర్ సినిమా. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తేరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తారీకు విడుదలయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు పాటు విజయ్ దేవరకొండ టైం కేటాయించడం జరిగింది. సినిమా రిలీజ్ అవ్వకముందు ఇండియా షేక్ చేసేస్తా… అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేయడం జరిగింది. కానీ సినిమా పరాజయం పాలయ్యింది.

Learned a lot in life through Liger Vijay Deverakonda Viral Comments
Liger

ఈ సినిమా కోసం చాలా నెలలపాటు భారీ వర్కౌట్ లు విజయ్ చేయడం జరిగింది. లాక్ డౌన్ సమయంలో కూడా బాడీ ఫిట్ గా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా సినిమా ఫలితం నిరాశే మిగిల్చింది. తాజాగా “లైగర్” సినిమా గురించి ఓ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. “లైగర్” తన జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నాడు. ఒక మనిషిగా ఎలా ఉండాలో నేర్పింది. ఈ సినిమా తర్వాత నేనేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అన్న పాఠాలను నేర్పింది. నా జీవితంలో “లైగర్” సినిమా ద్వారా అత్యంత విలువైన గుణపాఠాన్ని నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

Learned a lot in life through Liger Vijay Deverakonda Viral Comments
Liger

దీంతో ఇప్పటికైనా… తమ అభిమాన హీరోలో మార్పు వచ్చిందని… తాజా కామెంట్ల పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్. అయితే ఇటీవల ఆమె అనారోగ్యానికి గురి కావటం తెలిసిందే. దీంతో డిసెంబర్ నెలలో వస్తుంది అనుకున్న “ఖుషి” ఇప్పుడు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. దీంతో ప్రస్తుతం కెరియర్ పరంగా విజయ్ దేవరకొండకి బ్యాక్ టైమ్ నడుస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా నెక్స్ట్ మంచి హిట్ తమ హీరోకి పడాలని కోరుకుంటున్నారు.

Related posts

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N