స్టార్ కథానాయిక ప్రియాంక చోప్రా ఓ సినిమాలో నటిస్తూ నిర్మించాలనుకుంది. ఇంతకు ఆ సినిమా ఎవరిదో తెలుసా? ఓషో శిష్యురాలు మా ఆనంద్ షీలా బయోపిక్. ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. అందుకోసం ఆనంద్ షీలా బయోపిక్‌లో నటిస్తూ నిర్మిస్తానని ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఈ బయోపిక్‌కి ప్రారంభంలోనే షాక్ తగిలింది. అదేంంటే.. తన బయోపిక్‌లో అలియా నటిస్తే ఒప్పుకుంటాను కానీ ప్రియాంక చోప్రా నటిస్తే ఒప్పుకోనుంటూ ఆనంద్ షీలా లీగల్ నోటీసులు పంపింది. ఆనంద్ షీలా చిన్నప్పుడు అలియా భట్లా ఉండేదాన్ని కాబట్టి ఆమె నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరిప్పుడు ప్రియాంక చోప్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!