NewsOrbit
సినిమా

Liger: సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన “లైగర్” సినిమా యూనిట్…!!

Liger: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “లైగర్” ఆగస్టు నెలలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ పరాజయాలలో ఉన్నాడు. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి సరైన హిట్ లేక కెరీర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విజయ్ దేవరకొండ “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఫుల్ ఫ్లాప్ లో ఉన్న పూరి జగన్నాథ్ “ఇస్మార్ట్ శంకర్” తో మళ్లీ ఫామ్ లోకి రావడంతో “లైగర్” గ్యారెంటీగా రికార్డులు క్రియేట్ చేస్తుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Liger sudden surprise special song released

చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ ఎలా ఎదిగాడో చూపించే దిశగా ఈ సినిమా ఉండటంతో “లైగర్” చూడటానికి సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయి కొన్ని నెలలు కావడంతో ప్రస్తుతం ప్రీ రిలీజ్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నరు పూరి. ఇక ఇదే  సినిమాకి సహ నిర్మాతగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి సడన్ సర్ ప్రైజ్ సినిమా యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ సాంగ్ లో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే స్టెప్ లు వేయడం జరిగింది. ఆగస్టు 25 వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా “లైగర్” సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతోంది.

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu