NewsOrbit
Entertainment News సినిమా

Chalapathi Rao: నిర్మాతగా చలపతిరావు నిర్మించిన సినిమాల లిస్ట్..!!

Chalapathi Rao: ఈనెల డిసెంబర్ 23వ తారీకు నవరాస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణించడం తెలిసిందే. నిన్న ప్రభుత్వ అధికార లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరిగాయి. కైకాల సత్యనారాయణ మరణం మరువకముందే ఈరోజు సీనియర్ నటుడు చలపతిరావు ఉదయం గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. చలపతిరావు మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు మరియు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

List of movies produced by Chalapathi Rao as producer
Chalapathi Rao

సీనియర్ నటుడు చలపతిరావు స్వస్థలం.. కృష్ణాజిల్లా పామూరు మండలంలోని బలిపోరు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక అబ్బాయి. ఆడపిల్లలు ఇద్దరూ కూడా అమెరికాలో ఉంటూ ఉన్నారు. చలపతిరావు అబ్బాయి పేరు రవిబాబు. రవిబాబు అందరికీ సుపరిచితుడే. ఇండస్ట్రీలో విలన్ పాత్రలు చేయడం మాత్రమే కాదు కొన్ని వైవిధ్యమైన పాత్రలు చేసి.. ప్రస్తుతం దర్శకుడిగా మరియు నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చలపతిరావు దాదాపు 1200కు పైగానే సినిమాలు చేయడం జరిగింది. కెరియర్ ప్రారంభంలో అనేకమైన విలన్ పాత్రలు చేశారు. ఆ తరువాత.. తండ్రిగా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ కొనసాగించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు.

List of movies produced by Chalapathi Rao as producer
Chalapathi Rao

ఈ క్రమంలో ఆయన మరణించడంతో ఇండస్ట్రీలో చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖ నటులు మరణించడం జరిగింది. సెప్టెంబర్ నెలలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 23 వ తారీకు కైకాల సత్యనారాయణ మరణించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించడం జరిగింది. చలపతిరావు దాదాపు కొన్ని సంవత్సరాలు నుండి నటనకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా చలపతిరావు రాణించారు. 1966లో “గూడచారి 116” సినిమాతో చిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. నిర్మాతగా కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్లపంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందించిన రాత్రి సినిమాలు నిర్మించారు. 1944 మే 8న జన్మించిన చలపతిరావు 78 సంవత్సరాల వయసులో ఈరోజు గుండెపోటుకు గురై మరణించడంతో… కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Related posts

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella