16.2 C
Hyderabad
January 27, 2023
NewsOrbit
సినిమా

మహాలక్ష్మీ ఎక్కడా తగ్గట్లేదు…

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ సినిమాగా నిలిచిన ‘క్వీన్’ సినిమాని తెలుగులో ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమన్నా లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ బయటకి వచ్చి అందరినీ మెప్పించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా లండన్ దాకా డోల్ బాజే సాంగ్ ను విడుదల చేశారు. హిందీ సాంగ్ కి ఏ మాత్రం తగ్గకుండా మంచి అమిత్ త్రివేది మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటకి గీత మాధురి వాయిస్ చాలా హెల్ప్ అయ్యింది.


Share

Related posts

స్పీకర్ వ్యాఖ్యలపై హైకోర్టుకు బీజేపీ.. రాజకీయ దుమారమేనా?

Muraliak

Samantha: సమంతాతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్ ల లిస్ట్..?

sekhar

నితిన్ – షాలిని నిశ్చితార్ధంలో హైలైట్ ఎవరంటే..?

Muraliak

Leave a Comment