NewsOrbit
సినిమా

Madhuri Dixit : ఆ నటుడితో ప్రేమ ప్రయాణాన్ని సాగించిన బాలీవుడ్ నటి..?

madhuri-dixit-sanjay-dutt-breakup-love-story

Madhuri Dixit : మూడు దశాబ్దాల క్రితం యావత్ యువత హృదయాలను కొల్లగొట్టిన సినిమా”సాజన్”. మాధురి దీక్షిత్, సంజయ్ దత్ జంటగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాను ఓ ప్రేమకథా చిత్రంగా అప్పట్లో యువత ఎంతో ఆదరించింది. ఈ సినిమా ద్వారా సంజయ్ దత్,మాధురి దీక్షిత్ నిజంగానే ప్రేమలో ఉన్నారని ఎన్నో మీడియా చానళ్లు వార్తా పత్రికలు ప్రచురించాయి.ఈ వాటర్ ద్వారా ప్రేక్షకులు సైతం నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలైందని భావించారు. అయితే ఈ సినిమా కంటే సంజయ్, మాధురి మూడు నాలుగు సినిమాల్లో కలిసి నటించారు.

madhuri-dixit-sanjay-dutt-breakup-love-story
madhuri dixit sanjay dutt breakup love story

ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు చిత్రాలు రావడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. అయితే ప్రేమ అనుకొని వార్తలు రాయడం మొదలు పెట్టారు. సాజన్ సినిమా మంచి హిట్ అవడంతో ఇండస్ట్రీలో వీరిద్దరి హిట్ ఫెయిర్ గా పేరు సంపాదించుకున్నారు.ఈ సినిమా తర్వాత మాధురి దీక్షిత్ ఇంటర్వ్యూలో సంజయ్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తన ఫేవరెట్ పార్ట్నర్ సంజయ్ అని, ఎప్పుడు నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారని, ఎమోషన్స్ తో గేమ్స్ ఆడే వ్యక్తి కాదు సంజయ్ అంటూ అతని గురించి తెలియజేసింది. ఈ విధంగా మాధురి దీక్షిత్ ,సంజయ్ దత్ గురించి ఎప్పుడు ఇలా చెబుతుండడం చూసి వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలైంది, ఇక పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనే వార్తలు వినిపించాయి.

కానీ వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు వెళ్లిందా..

సంజయ్ కి అప్పటికే పెళ్లయి ఒక కూతురు కూడా ఉంది. కాకపోతే వీరిద్దరి మధ్య మనస్పర్థల వల్ల విడిగా ఉంటున్నారు. ఆ తర్వాత సంజయ్ భార్య రీఛా శర్మ క్యాన్సర్ బారిన పడడంతో చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళ్లారు. కొద్దిరోజుల తర్వాత సంజయ్ భార్య మరణించారు. ఆ విధంగా భార్యను కోల్పోయిన సంజయ్ మాధురి దీక్షిత్ కి కూడా దగ్గర కాలేకపోయాడు.
1993లో చట్టవిరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు టాడా కింద సంజయ్‌ మీద కేస్‌ నమోదై, జైలుకు వెళ్లాడు.అయితే వీరిద్దరి పై వస్తున్న వార్తలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో మాధురిదీక్షిత్ ఒక్కసారి కూడా జైలుకు వెళ్లి తనని పరామర్శించలేదు.జైలు నుంచి అతను బయటకు వచ్చాక ఒక సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.మాధురి ప్రవర్తనకు మీరెలా ఫీల్ అయ్యారు? అని అడగగా అందుకు సంజయ్ ఏ విధంగా ఫీల్ కాలేదు… అంటూ వారిద్దరి మధ్య ఏమీ జరగలేదు అన్నట్టు చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు 2019 వీరిద్దరి కాంబినేషన్లో  ‘కళంక్‌’ అనే సినిమా విడుదలైంది.ఈ సినిమా ద్వారా వారి వ్యక్తిగత జీవితానికి వృత్తిపరమైన జీవితానికి చాలా తేడా ఉందని తెలియజేశారు.

Related posts

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri