HBD Krishna: నేడు 80 వసంతంలోకి సూపర్ స్టార్ కృష్ణ అడుగు పెట్టారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా.. అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుష్పగుచ్చాలు తో పాటు శాలువా కప్పి సన్మానం చేశారు. అభిమానులతో ఈసారి కృష్ణ మమేకమయ్యారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా జన్మదినం నాడు కృష్ణ తన అభిమానులతో పెద్దగా ఇంట్రెక్ట్ కాలేదు.
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత తగ్గటంతో పరిస్థితులు సాధారణంగా రావడంతో… 80 వసంతంలో అడుగు పెట్టిన కృష్ణ గారికి భారీ ఎత్తున అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి పుట్టిన రోజు నాడు మహేష్ బాబు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. “హ్యాపీ బర్త్ డే నాన్న.. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం లవ్ యూ”. ఇదే సందర్భంలో నమ్రత ఇంస్టాగ్రామ్ లో మామ కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
” మీరు నా జీవితంలో ప్రేమ దయ ఆనందాన్ని తెచ్చారు. మీరు నా భర్త కి తండ్రి కాకుండా మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు అంటూ తనదైన శైలిలో… నమ్రత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సర్కారు వారి పాట సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. యూరప్ నుండి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇదిలా ఉంటే నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కొత్త సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…