NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: మహేష్ ఏఏ సినిమాలకు నంది అవార్డులు.. తీసుకున్నాడో ఒకసారి తెలుసుకుందాం..!!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలగా చలామణి అవుతున్న ప్రస్తుత తరంలో.. నంది అవార్డులు ఎక్కువ అందుకున్న హీరో విషయానికొస్తే అది కచ్చితంగా మహేష్ బాబు అని చెప్పవచ్చు. మహేష్ బాబు ప్రారంభం నుండి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ వచ్చేవారు. “ఒక్కడు” సినిమా తో కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు .. “పోకిరి” రాకముందు వరకు ఫ్యామిలీ ఆడియన్స్  క్లాస్ఇమేజ్ తరహాలో మెయింటెన్ చేసేవాడు.

Nandi Awards 2014, 15 and 16 winners list: Mahesh Babu, Jr NTR, Balakrishna bag best actor awards - IBTimes India

కానీ ఎప్పుడైతే తన కెరీర్ లో “పోకిరి” సినిమా పడిందో .. తన నటనలో ఉన్న మాస్ యాంగిల్ అదరగొట్టే రీతిలో స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం జరిగిందో మహేష్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని .. టాలీవుడ్ సింహాసనం అధిరోహించే రీతిలో చిరంజీవి తర్వాత స్థానం మన తరహాలో నెంబర్ వన్ అనే విధంగా మహేష్ ఇమేజ్ సాధించడం జరిగింది.

Read More: Mahesh Babu: మహేష్ బాబు కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు చేతి దాక వచ్చి వదులుకున్న సినిమాల లిస్టు..!!

ఇప్పుడు అదే తరహాలో తన కెరీర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్ని నంది అవార్డులు అందుకున్నాడో ఒకసారి లిస్టు చూద్దాం. మహేష్ తన కెరీర్ లో మొత్తం ఎనిమిది నంది అవార్డులు సొంతం చేసుకున్నాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే బెస్ట్ మెయిల్ నంది అవార్డు అందుకోవడం జరిగింది. స్పెషల్ జ్యూరీ అవార్డు కింద మురారి, టక్కరి దొంగ, అర్జున్ సినిమాలకు అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు సినిమాలకు అవార్డులు అందుకున్నాడు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!