NewsOrbit
సినిమా

మహేష్ క్రేజ్ మామూలుగా లేదుగా.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న పోకిరి టికెట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన పోకిరి చిత్రం తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇక ఆగస్ట్ 9న విడుదల అవుతున్న పోకిరి చిత్రానికి మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పండు గాడి డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అప్పట్లో ఎంజాయ్ చెయ్యలేని యువత ఇప్పుడు టికెట్స్‌ను ఎగబడి మరీ కొంటున్నారు.

పోకిరి మరొకసారి రిలీజ్

ఇక సీనియర్ అభిమానులు సైతం తమ హీరో కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పోకిరిని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆసక్తి చూపుతున్నారు. అందుకే వీరు కూడా భారీగా టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. అతని పుట్టిన రోజు ఈ సందర్భంగా సినిమాని 4కె క్వాలిటీలో విడుదల చేయాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సినిమా రీ-రిలీజ్‌కి ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. దాంతో థియేటర్లు పలు షోలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టేస్తున్నాయి.

హాట్ కేకుల్లా టికెట్స్‌ సెల్లింగ్!

ఆగస్ట్ 8న ప్రీమియర్ షోస్‌కి సైతం టికెట్స్ పూర్తిగా బుక్ అయ్యాయి. ఇక హైదరాబాద్ ఐమాక్స్ లో 7 షోలకు సైతం టికెట్స్ వెంటనే బుక్ అవ్వొచ్చని థియేటర్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 28, 2006న విడుదలైన పోకిరి చిత్రం సంచలన విజయం సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆగస్ట్ 9న ఈ సినిమాని మరొకసారి థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమా రిలీజ్ చేయడం వెనుక మరొక మంచి కారణం ఉంది. ఈ సినిమా ప్రదర్శించడం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం చిన్న పిల్లల గుండె జబ్బులకి అయ్యే వైద్య ఖర్చులకు.. అనాధ పిల్లల చదువుకు ఉపయోగించనున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella