NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: మహేష్ “సర్కారు వారి పాట” కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ..??

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా లో మహేష్ మేకోవర్ పూర్తిగా డిఫరెంట్ గా మారిపోవడంతో .. పాటు మెడ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా టాటూలు వేయించుకోవడం తో సినిమా స్టోరీ ఏంటి అన్నదానిపై అభిమానులతో పాటు సినీ ప్రేమికులలో ఆసక్తి నెలకొంది.

Mahesh Babu Next in Line for Bollywood Glory?

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయి లో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగులు ఆగిపోవటంతో సినిమాకి సంబంధించి పాటలు విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి స్పీడ్ మీద ఉన్నారు. సినిమా దూకుడు తరహాలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అని ఇప్పటికే ఈ సినిమాపై తమన్ కామెంట్లు చేయడం జరిగింది.

Read More: Mahesh Babu: తెలంగాణ లో రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ బాబు కొడుకు..!!

కాగా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ తమన్ చాలా కొత్తదనం రీతిలో ఇస్తున్నట్టు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ప్రత్యేకంగా మహేష్ సరసన బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరోయిన్ చేత స్టెప్పులు వేయించాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు సమాచారం. చాలా వెరైటీగా ఇప్పటి వరకు వినని బాణీలలో తమన్ ఈ సాంగ్ రూపొందించనున్నట్లు టాక్. 

Related posts

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu